మరో రూ.13వేలు తగ్గుదలకిలో వెండిపై రూ.20వేల క్షీణతఈక్విటీ మార్కెట్‌లోనూ ప్రభావం హైదరాబాద్ : గత కొన్ని నెలలుగా ఆల్‌టైం రికార్డ్‌లను సృష్టించిన బంగారం, వెండి ధరలు క్రాష్ అవుతున్నాయి. వరుసగా మూడో సెషన్‌లోనూ క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల వల్ల కొనుగోలుదారులకు ఊరటనిస్తూ దిగివస్తోన్నాయి. సోమవారం కూడా బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారంపై రూ.13,410, వెండిపై రూ.20,000 తగ్గుదల చోటు చేసుకోవడం విశేషం. మూడు సెషన్లలో కిలో వెండిపై రూ.2 లక్షలు […]
The post కొనసాగుతోన్న పసిడి పతనం appeared first on Navatelangana.
Leave A Comment