నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్ని్కల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఉదయం 9 గంటల వరకు 11.6 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, మొత్తం మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకుగాను 12 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడగా, మిగిలిన 2,569 వార్డుల్లో పోలింగ్ జరుగుతున్నది. మున్సిపాలిటీల పరిధిలో ఓటర్ల సౌకర్యార్థం 6,017 […]
The post కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. appeared first on Navatelangana.
Leave A Comment