• Login / Register
  • Site Logo

    కొనసాగుతున్న బైపోల్ ఎన్నికల కౌంటింగ్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జమ్మూ అండ్‌ కాశ్మీర్‌లోని నగ్రోటా నియోజనకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాల్లో బిజెపి ఆధిక్యంలో ఉంది. అలాగే ఒడిశాలోని నౌపాడా స్థానంలో కూడా బిజెపినే లీడ్‌లో ఉంది. రాజస్థాన్‌లో ఆంటా స్థానంలో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది. తెలంగాణ జూబ్లిహిల్స్‌లో కాంగ్రెస్‌నే కైవసం చేసుకోనుంది. తెలంగాణాలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంది. రాజస్థాన్‌లో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినప్పటికీ ఆంటా స్థానంలో కాంగ్రెస్‌నే లీడ్‌లోకి వచ్చింది.

    The post కొన‌సాగుతున్న బైపోల్ ఎన్నిక‌ల కౌంటింగ్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment