– పరిశీలిస్తున్న గ్రామ పంచాయతీ పాలకవర్గం నవతెలంగాణ-రామారెడ్డి మండలంలోని జగదాంబ తాండ గ్రామపంచాయతీ పవన్ నిర్మాణ పనులను బుధవారం స్థానిక సర్పంచ్ భూక్య లలితా భాయ్ నంద పాలకవర్గ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అన్ని సౌకర్యాలతో త్వరలో గ్రామపంచాయతీ భవనం తాండవాసులకు అందుబాటులోకి రావడం సంతోషకరమైన విషయమని అన్నారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, మాజీ సర్పంచ్ రాజు నాయక్, నంద, తదితరులు ఉన్నారు.
The post కొనసాగుతున్న బీజీ భవన నిర్మాణ పనులు appeared first on Navatelangana.
Leave A Comment