కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులకు తప్పని తిప్పలు, మ్యారేజ్ సర్టిఫికేట్ తో కొత్త చిక్కులు
ఏపీలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు మరో 10 రోజుల్లో ముగియనుంది. దరఖాస్తుదారులకు మ్యారేజ్ సర్టిఫికేట్ సమస్య వెంటాడుతోంది. కార్డుల్లో సభ్యుల జోడింపు లేదా తొలగింపు, మార్పుచేర్పులకు వివాహ ధ్రువపత్రాలు అప్లోడ్ అడుగుతోందని సిబ్బంది అంటున్నారు.
Leave A Comment