• Login / Register
  • Site Logo

    కొత్తవి రావు..పాతవి పెరగవు

    Rss వార్తలు

    ‘ఆసరా’ కోసం ఎదురు చూపులు 25లక్షల దరఖాస్తులు పెండింగ్‌ రెండేండ్లలో 2లక్షల పింఛన్ల రద్దుఆఫీసుల చుట్టు కాళ్లరిగేలా తిరుగుతున్న దరఖాస్తుదారులుపట్టించుకోని అధికారులునిర్ణయం తీసుకోని ప్రభుత్వం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం రెండేండ్లుగా పేదలు ఎదురు చూస్తున్నారు. కొత్తవి రావడం లేదు.. పాత పింఛన్లు పెరగడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా ఆసరా చేయూత అడుగు ముందుకు పడట్లేదు. ఎన్నికలకు ముందు పింఛన్లు పెంచుతామని కాంగ్రెస్‌పార్టీ ప్రకటించింది. ప్రజాపాలన కార్యక్రమం […]

    The post కొత్తవి రావు..పాతవి పెరగవు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment