• Login / Register
  • Site Logo

    కొడిచర ప్రాథమికోన్నత పాఠశాల వంద మంది విద్యార్థులకు గ్రామ సర్పంచ్ చేయూత

    Rss వార్తలు

    నవతెలంగాణ మద్నూర్ మద్నూర్ మండలంలోని కొడచర ప్రాథమికోన్నత పాఠశాల లో  వందమంది విద్యార్థులకు ఆ గ్రామ సర్పంచ్ బొజ్జేడ్కర్ తేజశ్రీ మాధవరావు స్వచ్ఛందంగా చేయూతగా  పాఠశాలలో చదువుకునే మొత్తం 100 మందికి షూస్ సాక్స్ టై బెల్ట్ బ్యాడ్జిలను డొనేట్  చేశారు. ఆ డొనేట్ చేసిన వస్తువులను పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తరఫున మరియు ఉపాధ్యాయుల తరఫున గ్రామ సర్పంచ్ తేజశ్రీ మాధవరావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో […]

    The post కొడిచర ప్రాథమికోన్నత పాఠశాల వంద మంది విద్యార్థులకు గ్రామ సర్పంచ్ చేయూత  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment