• Login / Register
  • Site Logo

    కొడతానంటే.. కొట్టమనండి.. కానీ బుక్‌లో పేర్లు రాసుకోండి.. జగన్ మాస్ కామెంట్స్.. ఈసారి వేరే లెవల్!

    Rss వార్తలు
    తెగువ, ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలమని జగన్ వ్యాఖ్యానించారు. కేసులకు, జైళ్లకూ భయపడకూడదన్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురం టౌన్, పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రజాప్రతినిధుల సమావేశంలో జగన్ ఈ కామెంట్స్ చేశారు.
    Read More...

    Leave A Comment