నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రపంచస్థాయి సౌకర్యాలతో నిర్మితమైన కొచ్చిన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ (సిసిఆర్‌సి)ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3.00గంటలకు కలమస్సేరిలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుందని, ఈ కార్యక్రమానికి ఆరోగ్యమంత్రి వీణాజార్జ్, పరిశ్రమల మంత్రి పి.రాజీవ్ హాజరవుతారని అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సిసిఆర్‌సితో అత్యుత్తమ క్యాన్సర్ చికిత్స కేరళ ప్రజలకు అందుబాటులోకి రానుంది. రూ.449 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న సిసిఆర్‌సి కేరళలో క్యాన్సర్ సంరక్షణకు అదనపు కేంద్రంగా […]
The post కొచ్చిన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించనున్న సీఎం పినరయి విజయన్ appeared first on Navatelangana.
Leave A Comment