• Login / Register
  • Site Logo

    కొండా లక్ష్మణ్ బాపూజీ ఆవార్డుల కోసం దరఖాస్తులకు ఆహ్వానం

    Rss వార్తలు

    నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర అవార్డులు పొందేందుకు గానూ చేనేత కళా కారుల నుంచి దరఖాస్తులను చేనేత, జౌళి శాఖ ఆహ్వానించింది. దరఖాస్తు లను 31.03.2026లోగా ఆయా జిల్లాల చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులకు సమర్పించాలని సూచించింది. ఈ మేరకు ఆ శాఖ సంచాలకులు శైలజా రామయ్యార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. చేనేత కార్మికులు 31.12.2025 నాటికి 30 ఏండ్ల వయస్సు […]

    The post కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆవార్డుల కోసం దరఖాస్తులకు ఆహ్వానం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment