నవతెలంగాణ కొండమల్లేపల్లి: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పరిధిలోని చిన్న అడిశర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచిగా వెంకటయ్య గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధి కోసం రూ.51.30 లక్షలు సొంత నిధులు సమకూరుస్తానని ఆయన గ్రామస్థుల ఎదుట అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆ మొత్తాన్ని గ్రామంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి వినియోగించాలని గ్రామపెద్దలు తీర్మానించినట్టుగా సమాచారం. నిజానికి ఇది మూడో విడతలో ఎన్నికలు జరగాల్సిన గ్రామం అయిన్పటికీ ముందే ఏకగ్రీవం చేసుకున్నారు. ఎలాంటి గొడవలు లేకుండా సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై గ్రామస్థులు […]
The post కొండమల్లేపల్లి సర్పంచి ఏకగ్రీవం appeared first on Navatelangana.
Leave A Comment