మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించండి అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ కోడి బ్రదర్స్ మోసగాళ్లు నవతెలంగాణ – చండూరు ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించి కెసిఆర్ ప్రవేశపెట్టి పథకాలను చూసి ఓట్లు వేయాలని బి ఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. శనివారం మున్సిపల్ పట్టణంలో 2,8 వార్డులో అభ్యర్థులు ఆ నపర్తి శేఖర్, గన్నూరు జనార్ధన్ అభ్యర్థుల ఉద్దేశించి కస్తా ల రోడ్ షో లో […]
The post కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను చూసి ఓట్లు వేయండి appeared first on Navatelangana.
Leave A Comment