బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ కుమ్మరి శంకర్నవతెలంగాణ – తలకొండపల్లికాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని కోల్పోయిందని కెసీఆర్ పాలన మళ్లీ రావాలని జనం బలంగా కోరుకుంటున్నారని బిఆర్ఎస్ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ కుమ్మరి శంకర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని దేవునిపడకల్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ కుమ్మరి శంకర్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఆప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతగోవీనాథ్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. […]
The post కేసీఆర్ పాలన మళ్లీ రావాలంటున్న జూబ్లీహిల్స్ ప్రజలు appeared first on Navatelangana.
Leave A Comment