బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్త రవీందర్ రావునవతెలంగాణ – ఉప్పునుంతలబీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడటం తెలంగాణ సమాజానికే అవమానమని మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు కొత్త రవీందర్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సీట్ విచారణకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో భాగంగా ఆదివారం మండలం కేంద్రంలో పోచమ్మ చౌరస్తాలో బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంలా […]
The post కేసీఆర్ ను తాకితే కాంగ్రెస్ తగలబడిపోద్ది appeared first on Navatelangana.
Leave A Comment