నవతెలంగాణ- చిన్నకోడూరుతెలంగాణ సాధించిన, కేసిఆర్ కు నోటీసులు ఇచ్చి తెలంగాణ ప్రజలను అవమానించారని బిఆర్ఎస్ నాయకులు జంగిటి శ్రీనివాస్, పిన్నింటి అబ్బిరెడ్డిలు ప్రభుత్వం పై మండిపడ్డారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఫోన్ టాపింగ్ కేసులో కేసిఆర్ కు నోటీసులు ఇచ్చారని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి, రాస్తారోకో ధర్నా నిర్వహించారు. అక్కడికి చేరుకున్న సిద్దిపేట రూరల్ సీఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పి రాస్తారోకో విరమింప చేశారు. ఈ […]
The post కేసీఆర్ కు నోటీసులిచ్చి ఉద్యమకారులను అవమానించారు appeared first on Navatelangana.
Leave A Comment