ఎమ్మెల్యే కడియం శ్రీహరినవతెలంగాణ – స్టేషన్‌ఘనపూర్‌దేశానికైనా, రాష్ట్రానికైనా ఉన్నది ఒక్కరే జాతిపిత అని, ఆయనే మహాత్మా గాంధీ అని, కేసీఆర్‌ను జాతిపిత అని చెప్పుకోవడానికి బీఆర్‌ఎస్ నాయకులకు సిగ్గుండాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. 28మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.28లక్షలా 3వేలా 248ల విలువైన చెక్కులను అందజేశారు. […]
The post కేసీఆర్‌ను జాతిపిత అనడం సిగ్గుచేటు appeared first on Navatelangana.
Leave A Comment