• Login / Register
  • Site Logo

    కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పాలి

    Rss వార్తలు

    త్వరలోనే నిర్వాసితులకు పెండింగ్‌ ప్యాకేజీలు వర్తింపజేస్తాంగజ్వేల్‌ మున్సిపల్‌ అభివృద్ధికి అడిగినన్ని నిధులు ఇస్తాం : మంత్రి గడ్డం వివేక్‌ నవతెలంగాణ- గజ్వేల్‌ రూరల్‌కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట దోచుకున్న కేసీఆర్‌ కు గజ్వేల్‌ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. ఆదివారం ఎన్నికల ఇన్చార్జి కూన శ్రీశైలం గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే తూశీకుంట నర్సారెడ్డి, డిసిసి అధ్యక్షులు ఆంక్షా రెడ్డితో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మున్సిపల్‌ పరిధిలోని మల్లన్న సాగర్‌ […]

    The post కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment