రెండు దశల్లో నిర్వహణడిసెంబర్ 9, 11 తేదీల్లో ఓటింగ్‌డిసెంబర్ 13న కౌంటింగ్‌రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎ. షాజహాన్ ప్రకటన తిరువనంతపురం : కేరళ స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 9, 11 తేదీలలో పోలింగ్ జరగనున్నది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎ. షాజహాన్ సోమవారం తిరువనంతపురంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, అలప్పుజ, ఎర్నాకుళం జిల్లాల్లో డిసెంబర్ […]
The post కేరళ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల appeared first on Navatelangana.
Leave A Comment