• Login / Register
  • Site Logo

    కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం

    Rss వార్తలు

    నవతెలంగాణ – తిరువనంతపురం : కేరళలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎయిడెడ్‌ స్కూల్స్‌లో పనిచేస్తున్న సుమారు 20,000మంది ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించనున్నట్లు బుధవారం ప్రకటించింది. రెండు వారాల్లోగా ప్రతిపాదనలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.  క్రమబద్ధీకరణపై తుది తీర్పు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివన్‌కుట్టి బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఎయిడెడ్‌ పాఠశాలల్లో విభిన్న ప్రతిభావంతుల కోసం రిజర్వేషన్ల అమలు, ఉపాధ్యాయుల నియామకాలను ఆమోదించడం […]

    The post కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment