నవతెలంగాణ-హైదరాబాద్: నేడు ప్రధాని నరేంద్ర మోడీ కేరళ తిరువనంతపురంలో ఒక ప్యాసింజర్ రైలుతోపాటు మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జైండా ఊపి ప్రారంభించారు. వీటితోపాటు తిరువనంతపురంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.. ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి తిరువనంతపురం మేయర్‌గా ప్రమాణస్వీకారం చేసిన తన చిరకాల స్నేహితుడు పి.పి రాజేష్‌కు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. కేరళ అభివృద్ధికి కేంద్ర చేస్తున్న ప్రయత్నాలు ఊపందుకున్నాయని, కేరళలో […]
The post కేరళలో మూడు కొత్త రైళ్లను ప్రారంభించిన పీఎం మోడీ appeared first on Navatelangana.
Leave A Comment