• Login / Register
  • Site Logo

    కేటీఆర్ తో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భేటీ

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆర్మూర్బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని కేటీఆర్ నివాసంలో ఆయనతో సమావేశమైన జీవన్ రెడ్డి  సిట్ విచారణల పేరుతో పార్టీ నేతలపై ప్రభుత్వం కక్ష  సాధింపు చర్యలు, మునిసిపాలిటీ ఎన్నికలలో అనుసరించాలిసిన వైఖరి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ని కేటీఆర్ ఆలింగనం చేసుకున్నారు. కేటీఆర్  జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా జీవన్ రెడ్డితో చర్చించారు.

    The post కేటీఆర్ తో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భేటీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment