నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ అగ్ని ప్రమాదం వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని టీపీసీసీ ఎన్నికల కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు డాక్టర్ బి.లింగం యాదవ్ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన హైదరా బాద్ బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిర్యాదు చేశారు. కేటీఆర్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదినితో సమావేశమై సీఎంపై ఆరోపణలు చేశారని […]
The post కేటీఆర్‌పై ఫిర్యాదు appeared first on Navatelangana.
Leave A Comment