• Login / Register
  • Site Logo

    కేజీ చికెన్ రూ.350, మటన్ రూ.1500!

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మేడారం జాతరలో వ్యాపారులు చికెన్, మటన్ ధరలను భారీగా పెంచినట్లు తెలుస్తోంది. బయట కేజీ మటన్ ధర రూ.900-1000 ఉండగా, మేడారంలో రూ.1500కి విక్రయిస్తున్నారు. కిలో లైవ్ కోడి బయట రూ.170 ఉండగా, జాతరలో రూ.350కి అమ్ముతున్నారు. మద్యం బాటిళ్లపై రూ.100 చొప్పున పెంచినట్లు సమాచారం. తోటల్లో నీడ కోసం వెళ్లే వారికి ఒక్కో చెట్టును రూ.1000-రూ.2000కి అద్దెకు ఇస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు.

    The post కేజీ చికెన్ రూ.350, మటన్ రూ.1500! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment