విద్యాశాఖ కార్యదర్శికి బీఆర్‌ఎస్వీ వినతినవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కస్తూర్బాంగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీవీబీ) బంకర్ బెడ్ల టెండర్‌లో భారీ అవకతవకలు జరిగాయని బీఆర్‌ఎస్వీ విమర్శించింది. నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని కంపెనీలకు టెండర్లను కట్టబెట్టారని తెలిపింది. ఈ టెండర్లపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాను సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెలు శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ […]
The post కేజీబీవీ టెండర్లపై విచారణ జరపండి appeared first on Navatelangana.
Leave A Comment