ట్రిబ్యునల్ సంస్కరణల చట్టంపై కేంద్రం తీరు సరికాదంటూ వ్యాఖ్యలు న్యూఢిల్లీ : ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం-2021పై కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్ధనతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ విభేదించారు. ఈ చట్ట నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణను వాయిదా వేయాలంటూ కేంద్రం పదే పదే కోరుతుండడంపై జస్టిస్ గవారు అసహనం వ్యక్తం చేశారు. బెంచ్ ఏర్పాటును తప్పించడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ వ్యాఖ్యానించారు. గవాయ్ పదవీ విరమణకు కొద్ది రోజులు […]
The post కేంద్ర వైఖరిపై జస్టిస్ గవాయ్ అసహనం appeared first on Navatelangana.
Leave A Comment