అచ్చేదిన్ వారి కలర్ ఫుల్ బడ్జెట్-(2026-2027) ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 53,47,315 కోట్ల రూపాయలతో ఘనంగా ప్రవేశపెట్టారు. ఎప్పటిలాగే కార్పొరేట్లకు, కోటీశ్వరులకు రాయితీలు, వరాల జల్లులు కురిపించారు. కార్మికులు, రైతులకు, వ్యవసాయ కూలీలకు, మధ్య తరగతి, సాధారణ పేద ప్రజలకు మొండిచేయి చూపించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం లాంటి సామాన్య ప్రజలకు ఉపయోగపడే కీలక రంగాలకు సంబంధించిన పథకాల కేటాయింపుల్లో కోతలు విధించారు. చివరకు మహిళా సంక్షేమం అభివృద్ధి కోసం […]
The post కేంద్ర బడ్జెట్: సంపన్నులకే ‘అచ్ఛేదిన్’ appeared first on Navatelangana.
Leave A Comment