న్యూఢిల్లీ : దేశం ఎదుర్కొంటున్న సంక్షోభాల దిద్దుబాటును బడ్జెట్ విస్మరించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం విమర్శించారు. ”యువత ఉద్యోగాలు కోల్పోవడం, తయారీ రంగం పడిపోవడం, పెట్టుబడిదారులు మూలధనాన్ని వెనక్కితీసుకోవడం , కుటుంబ పొదుపులు పడిపోవడం, రైతులు ఇబ్బందులు, ప్రపంచదేశాల నుండి పొంచి వున్న షాక్‌లు.. వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. దేశ వాస్తవ సంక్షోభాలను దిద్బుబాటును బడ్జెట్ విస్మరించింది” అని రాహుల్‌గాంధీ ఎక్స్‌లో పేర్కొన్నారు.విధాన దృక్పథం లోపించిన బడ్జెట్ : […]
The post కేంద్ర బడ్జెట్ పై స్పందించిన రాహుల్ గాంధీ, ఖర్గే appeared first on Navatelangana.
Leave A Comment