ఆయిల్‌ఫామ్ దిగుమతులపై సుంకాలు పెంచాలనే విజ్ఞప్తి విస్మరణపసుపు బోర్డుకు నిధుల కేటాయింపు నిల్‌కొకొనట్ బోర్డు ఏర్పాటు ప్రకటనే లేదుఎరువుల ధరలు పెరిగే ప్రమాదం : మంత్రి తుమ్మల నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఆయిల్ సాగును ప్రోత్సహించేందుకుగానూ ఆయిల్‌ఫామ్ దిగుమతులపై సుంకాలు పెంచాలనే విజ్ఞప్తిని, కోట్లాది మంది రైతుల ఆశలను మోడీ సర్కారు పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన […]
The post కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం appeared first on Navatelangana.
Leave A Comment