నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌ను, దానికి మద్దతుగా నిలిచిన ఎఐఎడిఎంకెను ఖండిస్తూ లౌకిక ప్రగతిశీల కూటమి ఫిబ్రవరి 12వ తేదీ (గురువారం) నిరసన చేపట్టనుందని డిఎంకె కూటమి శనివారం తెలిపింది. ఫిబవ్రరి 12న ఉదయం 10.30 గంటలకు ఈ నిరసన ప్రారంభం కానుంది. కార్పొరేషన్లు, పట్టణ, పంచాయతీ స్థాయిలో ఆరోజు క్షేత్రస్థాయి నుంచి నిరసనలు జరగున్నట్లు డిఎంకె కూటమి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. కేంద్ర బడ్జెట్‌లో తమిళనాడు పట్ల నిరక్ష్యం వహించడం, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ ఉపాధి హక్కు చట్టం […]
The post కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ తమిళనాడులో నిరసనలు appeared first on Navatelangana.
Leave A Comment