ఖండించిన వాంగ్‌చుక్‌తదుపరి సుప్రీంకోర్టు విచారణ ఫిబ్రవరి రెండుకి వాయిదా న్యూఢిల్లీ : కేంద్రంలో ప్రభుత్వాన్ని కూల్చివేయాలని ప్రకటన చేశానని తనపై వచ్చిన ఆరోపణలను వాతావరణ ఉద్యమకారుడు సోనామ్ వాంగ్‌చుక్ గురువారం ఖండించారు. అయితే ప్రభుత్వాన్ని విమర్శించడానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి ప్రజాస్వామ్య హక్కు తనకు ఉందని ప్రస్తుతం జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో నిర్బంధంలో ఉన్న వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. వాంగ్‌చుక్‌ను ప్రభుత్వం నిర్భంధించడానికి వ్యతిరేకంగా ఆయన భార్య గీతాంజలి ఆంగో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. […]
The post కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చి కుట్ర appeared first on Navatelangana.
Leave A Comment