అధికారులకు సీఎస్ ఆదేశం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రాష్ట్రానికి దక్కాల్సిన నిధులకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె రామకృష్ణారావు ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులతో సీఎస్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి అత్యధిక నిధులు పొందేలా ప్రణాళికాబద్ధంగా […]
The post కేంద్ర నిధుల కోసం కార్యాచరణ రూపొందించండి appeared first on Navatelangana.
Leave A Comment