నవతెలంగాణ- తుంగతుర్తిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులు దాటినప్పటికీ కాంటాలు ప్రారంభించకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని బండరామారం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల నుండి రైతాంగం అన్ని విధాల నష్టపోతూ ఇబ్బందులకు గురవుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే సంబంధిత మంత్రితో మాట్లాడి వెంటనే మిల్లులు […]
The post కేంద్రాలు తెరిచారు.. కొనుగోళ్లు మరిచారు appeared first on Navatelangana.
Leave A Comment