నవతెలంగాణ – ఆలేరు సింగరేణి కాలరీస్ లిమిటెడ్ సంస్థలో 2014 నుండి ఇప్పటివరకు జరిగిన అన్ని టెండర్లపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. నవతెలంగాణతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కోల్ బ్లాక్ విషయంలో తలెత్తిన వివాదంపై కేంద్ర మంత్రిగా వెంటనే స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరు సభ్యులతో కూడిన విచారణ కమిటీ డిప్యూటీ […]
The post కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసిన ఎంపీ చామల appeared first on Navatelangana.
Leave A Comment