• Login / Register
  • Site Logo

    కేంద్రం సహకరించాలి

    Rss వార్తలు

    పట్టణాభివృద్ధి, ఫ్యూచర్‌ సిటీకి మద్దతు ఇవ్వాలిగుజరాత్‌ తరహాలోనే తెలంగాణకు నిధులివ్వండిమూసీ పునరుజ్జీవం, మెట్రో రైల్‌ విస్తరణకు అనుమతులివ్వండిడిసెంబర్‌ 9న ‘రైజింగ్‌ తెలంగాణ విజన్‌ 2047 డాక్యుమెంట్‌’ ఆవిష్కరణ : ప్రాంతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌పట్టణాభివృద్ధికి కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కోరారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి మద్దతునివ్వాలన్నారు. గుజరాత్‌కు సహకరించినట్టుగానే తెలంగాణ రాష్ట్రానికి నిధులను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మకమైన భారత్‌ ప్యూచర్‌ సిటీ, మూసీ పునరుజ్జీవం, మెట్రో […]

    The post కేంద్రం సహకరించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment