ముగ్గరుకి గాయాలు..కర్నాటకలో దారుణం మైసూర్ : ఒక కెమికల్ ట్యాంక్ పేలి ఇద్దరు మృతి చెందిన ఘటన కర్నాటకలోని మాండ్య జిల్లాలో ఆదివారం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని కారేకట్టే గ్రామంలో మూడేండ్ల క్రితం మూసివేసిన ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం సంభవించింది. మూసివేసిన ఫ్యాక్టరీ నుంచి యంత్రాలను వేరే ప్రాంతానికి కార్మికులు తరలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకుంది. రసాయనాలతో నిండి ఉన్న ట్యాంక్‌పై గ్యాస్ కట్టర్ ఉపయోగించినప్పుడు […]
The post కెమికల్ ట్యాంక్ పేలి ఇద్దరు మృతి appeared first on Navatelangana.
Leave A Comment