నవతెలంగాణ – జడ్చర్ల: 44వ జాతీయ రహదారి మాచారం పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైడ్రోక్లోరిన్ యాసిడ్ లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్ ను వెనుక నుండి జగన్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ట్యాంకర్ లోని కెమికల్ మంటలు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. జడ్చర్ల పట్టణ సీఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం… చిత్తూరు నుండి హైదరాబాద్ కు 26 మంది […]
The post కెమికల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన ట్రావెల్ బస్సు.. తప్పిన పెను ప్రమాదం appeared first on Navatelangana.
Leave A Comment