• Login / Register
  • Site Logo

    కెప్టెన్సీ ఇస్తేనే ఆ డీల్ కు ఒప్పుకుంటా: రవీంద్ర జడేజా

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ 2026 సీజన్ రిటెన్షన్ గడువు సమీపిస్తున్న వేళ, ఆటగాళ్ల ట్రేడింగ్‌పై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) మధ్య ఒక భారీ మార్పిడి ఒప్పందం జరగనుందనే వార్తలు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాజస్థాన్ రాయల్స్‌కు జట్టుకు తిరిగి వెళ్లేందుకు జడేజా ఒక కీలకమైన షరతు పెట్టినట్లు సమాచారం. జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తేనే ఈ ఒప్పందానికి అంగీకరిస్తానని ఆయన స్పష్టం […]

    The post కెప్టెన్సీ ఇస్తేనే ఆ డీల్ కు ఒప్పుకుంటా: రవీంద్ర జడేజా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment