• Login / Register
  • Site Logo

    కెన్యాలో కూలిన పర్యాటక విమానం

    Rss వార్తలు

    12 మంది మృతినైరోబి : కెన్యాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన విమాన ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ప్రముఖ రిజర్వ్‌ ఫారెస్టు మాసాయి మారాలోని డయాని నుంచి కిచ్వా టెంబోకు వెళ్తున్న 5వై-సిసిఎ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ కలిగిన పర్యాటక విమానం కౌంటీ క్వాలేకు సమీపంలో కూలిపోయింది. ఈ విషయాన్ని కెన్యా సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ (కేసీఏఏ) ఒక ప్రకటనలో వెల్లడించింది. విమానంలో ఉన్న మొత్తం 12 మంది మరణించినట్లు తెలిపింది. ప్రమాదానికి కారణంతో పాటు ఇతర […]

    The post కెన్యాలో కూలిన పర్యాటక విమానం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment