విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్ నవతెలంగాణ – కామారెడ్డి కామారెడ్డి పట్టణంలోని కెనడి పాఠశాలలో శుక్రవారం ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించారు. దినోత్సవం సందర్భంగా విద్యార్థులు పాఠశాల ఆవరణంలో పిల్లలు చేసిన నృత్యాలు పలువుడ్నికరించాయి. భారతదేశపు మొదటి ప్రధానమంత్రి చాచా నెహ్రూ చిత్రపటానికి పాఠశాల ప్రిన్సిపల్ పూలమాలలు వేసిన నివాళులు అర్పించారు. పాఠశాలలోని విద్యార్థులకు కసంస పత్రాలను మించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. […]
The post కెనడి పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం appeared first on Navatelangana.
Leave A Comment