నవతెలంగాణ-హైదరాబాద్ : కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో నిన్న ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు పాల్పడింది ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ అని పోలీసులు తాజాగా వెల్లడించారు. కాల్పుల అనంతరం నిందితురాలు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతుల్లో నిందితురాలి కన్నతల్లి, సోదరుడు కూడా ఉండటం గమనార్హం. ఈ కిరాతకానికి వెనుక కుటుంబ కలహాలు, మానసిక అస్థిరత కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం […]
The post కెనడా స్కూల్లో కాల్పులకు పాల్పడింది ఓ ట్రాన్స్‌జెండర్.. appeared first on Navatelangana.
Leave A Comment