• Login / Register
  • Site Logo

    కెనడాలో భారీగా భారతీయు విద్యార్థుల వీసా తిరస్కరణ

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అంత‌ర్జాతీయంగా ప‌రంగా భార‌తీయ విద్యార్థుల‌కు విష‌త్క‌ర ప‌రిస్థితులు ఎదురువుతున్నాయి. ఇప్ప‌టికే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త్ ల‌క్ష్యంగా అనేక ప్ర‌తికూల నిర్ణ‌యాలు తీసుకున్నారు. భార‌తీయుల‌ను క‌ట్ట‌డి చేసే ఉద్దేశ్యంతో హెచ్‌1బీ వీసా అనేక ఆంక్ష‌లు విధించారు. ఒక్క‌సారిగా హెచ్‌1బీ వీసా ఫీజును ల‌క్ష డాల‌ర్ల‌కు పెంచారు. అదే విధంగా యూఎస్ యూనివ‌ర్సీటీలో విదేశాలకు చెందిన విద్యార్థ‌ల అనుమ‌తిపై అనే ష‌ర‌తులు విధించారు. అక్ర‌మ వ‌ల‌స‌ల నివార‌ణ పేరుతో అనేక మందిని భార‌త్‌కు పంపించారు. తాజాగా […]

    The post కెనడాలో భారీగా భార‌తీయు విద్యార్థుల వీసా తిర‌స్క‌ర‌ణ‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment