• Login / Register
  • Site Logo

    కృష్ణా నది మీద చేపట్టిన అన్ని ప్రాజెక్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు : సీఎం రేవంత్రెడ్డి

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పూర్తి చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు 1983లో మంజూరైందని, ఇప్పటికీ పూర్తికాకపోవడం బాధాకరమని చెప్పారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా మన్నేవారిపల్లెలో పర్యటించిన సీఎం.. హెలీ మాగ్నటిక్‌ సర్వేకు సిద్ధంగా ఉన్న సర్వే హెలికాప్టర్‌, అధునాతన పరికరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. టన్నెల్‌ బోర్‌ మిషన్‌తో పనులు చేయడం కష్టంగా మారిందని, పనులపై బీఆర్ఎస్‌ నాయకులు రాజకీయం చేయడం తగదని అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. […]

    The post కృష్ణా నది మీద చేపట్టిన అన్ని ప్రాజెక్టులను కేసీఆర్‌ నిర్లక్ష్యం చేశారు : సీఎం రేవంత్‌రెడ్డి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment