• Login / Register
  • Site Logo

    కూలీలకు వంద రోజులు పాటు పని కల్పించాలి..

    Rss వార్తలు

    16వ సామాజిక విడతలో జిల్లా గ్రామీణ అధికారి విజయలక్ష్మి..నవతెలంగాణ – కుభీర్ మండల కేంద్రమైన కుబీర్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 2024 -25 కు సంబంధించిన 16వ  సామాజిక విడతల్లో గత వారం రోజుల నుంచి మండలంలోని ఆయా గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పనులను అధికారులు గ్రామాల్లో సందర్శించారు. బుధవారం మండల కేంద్రమైన ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా గ్రామీణ అధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజా వేదిక నిర్వహించారు. ఈ ప్రజా వేదికలో ఎస్ఆర్పీలు డిఆర్పీలు పనులకు సంబంధించిన నివేదికలను అధికారుల ముందు చదివి […]

    The post కూలీలకు వంద రోజులు పాటు పని కల్పించాలి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment