ఏదైనా కిలో రూ.80 పైమాటే..నవతెలంగాణ – మల్హర్ రావుమార్కెట్లో నిత్యావసర ధరలు ఆకాన్నంటుతున్నాయి. గడిచిన వారం నుంచి మంథని, భూపాలపల్లి మార్కెట్లతోపాటు మండల కేంద్రమైన తాడిచెర్లలో ఆదివారం నిర్వహించే వారసంతలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏం కొనటట్టు, తినేటట్టు లేదని పేద, సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు తగ్గిన కూరగాయల సాగు.. అధిక వర్షాల కారణంగా కూరగాయల సాగు తగ్గింది.టమాట, బెండ, చిక్కుడు, అల్చింత, క్యాబేజీ తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.రైతులు స్థానికంగా పండించిన సరుకు […]
The post కూరగాయల ధరలకు రెక్కలు appeared first on Navatelangana.
Leave A Comment