నవతెలంగాణ-కమ్మర్ పల్లి గత 25 రోజుల నుండి కువైట్ లో తన భర్త భూక్య ఈశ్వర్ ఆచూకీ కనిపించడం లేదని హస కొత్తూర్ గ్రామానికి చెందిన అతని భార్య భూక్య సుగుణ మంగళవారం హైదరాబాద్ ప్రవాస ప్రజావాణి ఇంచార్జ్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నా రెడ్డి, తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మను భీమ్ రెడ్డినీ కలిసి విన్నవించారు. 15 సంవత్సరాల నుండి బతుకుతెరువు కోసం తన భర్త కువైట్ వెళుతున్నాడని, రెండు మూడు […]
The post కువైట్ లో భర్త కనిపించడం లేదని వినతి appeared first on Navatelangana.
Leave A Comment