– బాధితుడికి న్యాయం నవతెలంగాణ – కామారెడ్డికులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ నిజామాబాద్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ( ఎస్సీ, ఎస్టీ కోర్టు) టి. శ్రీనివాస్ తీర్పు వెలువరించారు. నేరం చేసిన వారు ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని కామారెడ్డి పోలీసులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఫిర్యాదిదారుడు కేతావత్ పరుశురాం, అయ్యపల్లి తండా వాసి, ప్రస్తుతం పిప్పిరియగడి […]
The post కుల దూషణతో దాడి.. appeared first on Navatelangana.
Leave A Comment