• Login / Register
  • Site Logo

    కులమత రహిత ధృవీకరణే కాదు, జీవనమూ సాధ్యమే!

    Rss వార్తలు

    కులమత రహితంగా జీవనం సాగించడం ప్రస్తుత సాధ్యమేనా? అంటే సాధ్యమేనని నిరూపించిన వారున్నారు. అయితే వారు కొన్ని సవాళ్లను ఎదుర్కుంటూ ముందుకు నడవాల్సి ఉంటుంది. ఇందుకు ఒక మంచి ఉదాహరణ స్నేహ పార్థిబరాజా. న్యాయవాద వృత్తిలో ఉన్న ఆమె, ఎన్ని అడ్డంకులొచ్చినా లెక్కచేయలేదు. ఒక దశాబ్దానికి పైగా అలుపెరుగని పోరాటమే చేశారు. కులమతాలను అధికారికంగా రద్దుచేసుకుని, తను భారతీయురాలినని.. మనిషినని సగర్వంగా చాటుకోగలిగారు. అధికారికంగా కులమత రహిత ధృవ పత్రాన్ని పొందిన తొలివ్యక్తిగా ఆమె తన పేరు […]

    The post కులమత రహిత ధృవీకరణే కాదు, జీవనమూ సాధ్యమే! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment