భౌతికంగా దాడికి దిగారు నిరంతరం హింసిస్తున్నారుఇది ఏబీవీపీ కార్యకర్తల పనేవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలిసీయూజీ ఘటనపై బాధిత దళిత విద్యార్థి ఆరోపణలురెండు వర్గాల మధ్య ఘర్షణగా చెప్తున్న వర్సిటీ యంత్రాంగం గాంధీనగర్ : దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో కుల వివక్ష అంశం మళ్లీ చర్చకు దారితీస్తున్నది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్ (సీయూజీ)లో గతనెల 26-27 మధ్యరాత్రి జరిగిన ఘర్షణపై తీవ్ర వివాదం చెలరేగిన విషయం విదితమే. సబర్మతి హాస్టల్‌లో దళిత విద్యార్థిపై దాడి […]
The post కులదూషణ చేశారు appeared first on Navatelangana.
Leave A Comment