నవతెలంగాణ – కుభీర్ సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ వర్ధంతి సందర్బంగా కుభీర్ పోలీస్ ల ఆధ్వర్యంలో రాష్ట్రీయఇత్త దివస్ను శుక్రవారం ఉదయం సమయంలో 2కే రాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రరాంభించారు. కుభీర్ పోలీస్ స్టేషన్ నుంచి బెల్గం బ్రిడ్జ్ వరకు మండల నాయకులు పోలీస్ సిబ్బంది తో కలసి రన్నింగ్ చేశారు. ఈ సందర్బంగా ఎస్ఐ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతములో ఉన్న యువత ప్రతి ఒక్కరు ఉదయం సమయంలో రెండు గంటల […]
The post కుభీర్ లో 2కే రన్ ప్రారంభించిన ఎస్ఐ కృష్ణ రెడ్డి appeared first on Navatelangana.
Leave A Comment