తేమ శాతం 8నుంచి 12 వరకు మాత్రమే ఉండాలి..నవతెలంగాణ – కుభీర్ మండల కేంద్రమైన కుభీర్ లోని నగేష్ జిన్నింగ్ మిల్లులో సోమవారం సీసీఐ ఆధ్వర్యంలో ప్రభుత్వం పత్తి కొనుగోళ్లును జిల్లా అధికారి గజానాన్ సీపీఓ వెంకటేశ్వర్లు కొనుగోళ్లు కేంద్రాన్ని ప్రారంభించారు. ముందుగా జిన్నింగ్ మిల్లులోని తూకలా యంత్రాలకు, తీసుకువచ్చిన ఎడ్ల బండి కి ప్రత్యేక పూజలు చేసి తూకం చేశారు. మండలంలోని ఫార్డి కే గ్రామానికి చెందిన సురేష్ అనే రైతుకు శాలవతో సన్మాంచారు. ఈ […]
The post కుభీర్ లో పత్తి కొనుగోళ్లు కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు.. appeared first on Navatelangana.
Leave A Comment